Header Banner

సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా! షాక‌వుతున్న ఫ్యాన్స్‌!

  Mon May 12, 2025 15:40        Entertainment

కల్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన చిత్రం 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లోకి వ‌చ్చింది. తల్లి కొడుకు ఎమోషన్స్ నేపథ్యంలో యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీకి మిశ్రమ స్పందన వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మూవీ స‌డెన్‌గా మే 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అర్థ‌రాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. విడుద‌ల అయి నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేయ‌డంతో ఫ్యాన్స్ షాక‌వుతున్నారు. అది కూడా ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే ఓటీటీలోకి ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ స్ట్రీమింగ్ కేవ‌లం యూకేలో ఉన్న‌వాళ్ల‌కి మాత్ర‌మే అందుబాటులో ఉంది. అది కూడా అద్దె విధానంలో మాత్ర‌మే వీక్షించే వెసులుబాటు ఉంది. కాగా, గురు లేదా శుక్ర‌వారం నుంచి ఇండియాలో కూడా సినిమా మ‌నవాళ్ల‌కు అందుబాటులోకి రావొచ్చ‌ని స‌మాచారం. ఇక‌, 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'లో బాలీవుడ్ న‌టులు అర్జున్ రాంపాల్‌, సోహైల్ ఖాన్ ల‌తో పాటు బ‌బ్లూ పృథ్వీరాజ్, చ‌ర‌ణ్ రాజ్, శ్రీరామ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ల్యాణ్ రామ్‌కు జోడిగా సయీ మంజ్రేక‌ర్ న‌టించ‌గా... అజ‌నీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ అందించారు.  

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations